Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: రహదారి పక్కన ఉన్న చెట్టుకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, తొలగించిన ఎస్సై వేమన

India | May 4, 2026
మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం వేములకోట గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పైన 50 సంవత్సరాల చెట్టు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ఆ చెట్టు మొత్తం తగలబడిపోయి రోడ్డుపై పడి ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రూరల్ ఎస్సై వేమన క్రేన్ సహాయంతో ఆ చెట్టును తొలగించేందుకు చర్యలు చేపట్టారు.