Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఉరవకొండ: ఆధ్యాత్మికత తోనే శాంతి, సహనం అలవడుతాయి: గూళ్ల పాలెం లో గవి మఠం ఉత్తరాధికారి కరి బసవ రాజేంద్ర స్వామి

Uravakonda, Anantapur | Apr 13, 2026
ఆధ్యాత్మికత తోనే శాంతి, సహనం అలవడుతాయని ఉరవకొండ గవి మఠం ఉత్తరాధికారి డాక్టర్ కరి బసవ రాజేంద్ర స్వాముల వారు అన్నారు. వజ్రకరూరు మండలం గూళ్ల పాలెం లోని గురుదేవ ఆశ్రమంలో సోమవారం నూతన శిల మండప ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాజేంద్ర స్వాముల వారు హాజరయ్యారు. ధ్యానం ద్వారానే మోక్షం కలుగుతుందన్నారు. అనంతరం హోమాలు, గురు పూజ వంటి విశేష పూజలు చేశారు.

MORE NEWS

ఉరవకొండ: ఆధ్యాత్మికత తోనే శాంతి, సహనం అలవడుతాయి: గూళ్ల పాలెం లో గవి మఠం ఉత్తరాధికారి కరి బసవ రాజేంద్ర స్వామి - Uravakonda News