మార్కాపురం: మార్కాపురం సబ్ జైల్ ను తనిఖీ చేసిన అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ బాలాజీ
మార్కాపురం ఆరవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఆదేశాల మేరకు సబ్ జైలును అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ బాలాజీ తనిఖీ చేశారు. న్యాయమూర్తి విచారణ ఖైదీలను, కేసులలో శిక్షణ అనుభవిస్తున్న ఖైదీలను వారి కేసుల వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సులో కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఉండాలని అవి కొరవడిన నాడు మానవ సంబంధాలు విచ్ఛిన్నమవుతాయని బాలాజీ అన్నారు