Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: సహకార సంఘాల ఉద్యోగులకు నష్టం కలిగించే జీఓ 322 రద్దు చేయాలని జీఓ ప్రతులను దగ్ధం చేసిన ఉద్యోగులు

Rayadurg, Anantapur | May 11, 2026
సహకార సంఘాల ఉద్యోగులకు నష్టం కలిగించే జీఓ 322 రద్దు చేయాలని సహకార ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కణేకల్లు, రాయదుర్గంలో ఉద్యోగులు జీఓ ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఉద్యోగుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పిఎసిఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు రమణారెడ్డి, కెసి ఆంజనేయులు, దాదాపీర, రైతు సంఘం, సిఐటియు నాయకులు జయచంద్రారెడ్డి, మల్లికార్జున పాల్గొన్నారు.