శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని అక్రమంగా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్, హిటాచిను సీజ్ చేసిన సీఐ పుల్లయ్య
బుక్కరాయసంద్ర మండల కేంద్రంలోని శనివారం సాయంత్రం 6:00 50 నిమిషాల సమయంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ను, హిటాచనం సీజ్ చేసిన సిఐ పుల్లయ్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా బుక్కరాయ సందర్భంగా కేంద్రంలోని అక్రమంగా మట్టిని తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.