Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: మార్కాపురం నూతన జిల్లా అడ్మిన్ ఓఎస్డిగా నవజ్యోతి మిశ్ర నియామకం

India | Jul 6, 2026
మార్కాపురం జిల్లా అడ్మిన్ ఓ ఎస్ డి గా నవ జ్యోతి మిశ్రా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ నుంచి అధికారికంగా ఉత్తర్వులు ఎలువడ్డాయి. ఈయన గతంలో చింతపల్లి ఏఎస్పీగా పని చేశారు. త్వరలో జిల్లా మొదటి ఓ ఎస్ డి గా నవజ్యోతి మిశ్రా ఐపీఎస్ బాధ్యతలు స్వీకరించనున్నారు.