గూగూడు గ్రామంలోని పటిష్ట బందోబస్తు నిర్వహించిన ఎస్సై సాగర్ బుధవారం రాత్రి 7 గంటల ఐదు నిమిషాల సమయంలో గూగూడు కుళ్లాయి స్వామి ప్రథమ దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు ఎలాంటి అవాంఛనీ సంఘటన జరగకుండా జిల్లా ఎస్పీ జగదీష్ సందేశాల మేరకు పటిష్ట బందోబస్తు నిర్వహించమన్నా ఎస్సై సాగర్.