Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: తాడేపల్లి లో మాజీ సీఎం జగన్ ను కలిసిన దర్శి ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి

Darsi, Prakasam | Jun 3, 2026
వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు మరియు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తాడేపల్లి లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో తాజా పరిస్థితుల గురించి చర్చించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS