Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కొండపి: సింగరాయకొండ జాతీయ రహదారిపై నిలిచిపోయిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, తీవ్ర అవస్థలు పడ్డ యాత్రికులు

Kondapi, Prakasam | May 27, 2026
తీర్థయాత్రలు ముగించుకొని తిరుగుపయనమైన హైదరాబాద్ ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాత్రి సింగరాయకొండ జాతీయ రహదారిపై అకస్మాత్తుగా రిపేర్ రావడంతో నిలిచిపోయింది. రాత్రి సమయం కావడం, సమీపంలో వాహన మరమ్మతు కార్మికులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు రోడ్డుపైనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

MORE NEWS

కొండపి: సింగరాయకొండ జాతీయ రహదారిపై నిలిచిపోయిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, తీవ్ర అవస్థలు పడ్డ యాత్రికులు - Kondapi News