మార్కాపురం: పొదిలి పట్టణంలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా షాక్ కు గురైన లైన్ మాన్ శివరామకృష్ణ
మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖకు గురై లైన్మెన్ శివ రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తున్న క్రమంలో విద్యుత్ షాకుకు గురయ్యారు. దీంతో స్థానిక వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు.