విశాఖపట్నం: సింహాచలం నరసింహ స్వామిని దర్శించుకున్న నేపాల్ జాయింట్ సెక్రటరీ జితేంద్ర బస్నెట్
విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 కోసం వచ్చిన నేపాల్ జాయింట్ సెక్రటరీ జితేంద్ర బస్నెట్, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.