సింగనమల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి బుధవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయం లో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు అనంతరం దివ్యాంగులకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ఫ్రీ కార్డులను పంపిణీ చేశారు