Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: ఒంగోలులో జరిగిన దిశ సమీక్ష సమావేశంలో పాల్గొన్న కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి

Kanigiri, Prakasam | Jul 4, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో దిశా సమీక్ష సమావేశం శనివారం జరిగింది. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తమ ప్రాంత సమస్యలపై మాట్లాడారు. నిధుల కేటాయింపు పథకాల నిధులు తదితర అంశాలపై కమిటీ సభ్యులను ప్రశ్నించారు. ఈ విషయంపై మంత్రి కమిటీ సభ్యులు అధికారులు వివరణ ఇస్తూ పథకాలకు కేటాయించిన వీధులను ఉగ్ర నరసింహారెడ్డికి వివరించి చెప్పారు.

MORE NEWS