దర్శి: ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టిన కురిచేడు ఎస్సై కోటయ్య
Darsi, Prakasam | Jun 12, 2026 ప్రకాశం జిల్లా కురిచేడు పట్టణంలో ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ఎస్ఐ కోటయ్య చర్యలు చేపట్టారు. రోడ్లపై ఆక్రమించిన తోపుడు బండ్లు బట్టి కోట్లను తొలగించాలని ఆదేశించారు. ట్రాఫిక్కు కు అంతరాయం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు రోడ్డుపై కాకుండా సైడ్ వేస్ లో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.