దర్శి: టిడిపి కార్యాలయంలో క్లస్టర్ ఇంచార్జిల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | Apr 14, 2026 ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ కో క్లస్టర్ ఇన్చార్జి లకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. టిడిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి క్లుప్తంగా వివరించారు. వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలకు చేస్తున్న మేలును అవగాహన కల్పించాలన్నారు.