దర్శి: పోతవరం గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Darsi, Prakasam | Apr 11, 2026 ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ రాజబాబు పరిశీలించారు. కూలీల హాజరు విధానం ముఖచిత్రాలు తీసే పద్ధతి గమనించారు. హాజరు పట్టిలు పనుల వివరాలను తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడి పలు విషయాలను తెలుసుకున్నారు. గ్రామాలకు అవసరమైన పనులను గుర్తించి పని చేయాలనే అధికారులు ఆదేశించారు.