Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

గిద్దలూరు: కంభం మండలం కందులాపురం సెంటర్లో లారీ ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలు ద్విచక్ర వాహనదారుడు మృతి

Giddalur, Prakasam | May 27, 2026
మార్కాపురం జిల్లా కంభం మండలం కందులాపురం సెంటర్లో మంగళవారం రాత్రి లారీ దిచక్రవాహనం ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో కంభం పట్టణానికి చెందిన దిలీప్ కుమార్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. గాయపడ్డ సమయంలో మొదట దిలీప్ కుమార్ ని కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. జరిగిన ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS