విశాఖపట్నం: జ్ఞానాపురం ఎర్నిమాంబ ఆలయ షెడ్ల తొలగింపుపై మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి నిరసన
జ్ఞానాపురం శ్రీ ఎర్నిమాంబ అమ్మవారి ఆలయ షెడ్ల కూల్చివేతపై మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిరసన తెలిపారు. భక్తులతో కలిసి వర్షంలోనే రోడ్డుపై బైఠాయించి, షెడ్లను పునర్నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.