దర్శి: దొనకొండ మండల కేంద్రంలో డోర్ లాక్ ఉన్న ఇండ్లను స్వయంగా పరిశీలించిన ఎమ్మార్వో రమాదేవి
Darsi, Prakasam | May 26, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో జనగణన కార్యక్రమంలో భాగంగా డోర్ లాక్ ఉన్న ఇండ్లను ఎమ్మార్వో రమాదేవి స్వయంగా పరిశీలించారు. జనగణన సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజబాబు హెచ్చరించిన విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో స్వయంగా డోర్ లాక్ అయిన లిస్టును తీసుకొని ఎమ్మార్వో రమాదేవి ఇంటింటికి వెళ్లి పరిశీలించారు.