Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

గిద్దలూరు: గిద్దలూరు టిడిపి కార్యాలయంలో ఈనెల 13వ తేదీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బారు కార్యక్రమం

Giddalur, Prakasam | Jul 12, 2026
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఈనెల 13వ తేదీ సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే కార్యాలయం నిర్వహణ సిబ్బంది ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను పరిష్కరిస్తారని ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. కాబట్టి ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించుకోవాలని కార్యాలయం నిర్వహణ సిబ్బంది తెలిపారు.

MORE NEWS

గిద్దలూరు: గిద్దలూరు టిడిపి కార్యాలయంలో ఈనెల 13వ తేదీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బారు కార్యక్రమం - Giddalur News