విశాఖపట్నం: నవంబర్ 14న విశాఖ జూలో చిన్నారులకు ఉచిత ప్రవేశం
బాలల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ 12 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పిస్తోంది. నవంబర్ 14న మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాలకు 9491569344 లేదా 8331906355 నంబర్లను సంప్రదించగలరు.