యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై కీలక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆడిటోరియం నందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై బూతు లెవెల్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి నిర్వహణ పార్టీ నిర్మాణ బలోపేతం, భూత్ ఏజెంట్లు అనుసరించాల్సిన కార్యాచరణ పై సమగ్రంగా దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.