కొండపి: టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావును సంతమాగులూరు పోలీస్ స్టేషన్కు బదిలీ చేస్తూ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఉత్తర్వులు
ప్రకాశం జిల్లా టంగుటూరు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నాగమల్లేశ్వరరావును ఆదివారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బదిలీ చేశారు. టంగుటూరు నుంచి సంతమాగులూరు కు ఎస్ఐ నాగమల్లేశ్వరరావును ఎస్పీ బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఈ ప్రస్తుతం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై పనిభూషణ్ టంగుటూరు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అతి త్వరలో ఎస్సై పణిభూషత్ బాధ్యతలు స్వీకరిస్తారని ఎస్సై తెలిపారు.