రాయదుర్గం: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నివాళులర్పించిన టిడిపి నాయకులు కార్యకర్తలు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 103 న జయంతి సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నివాళులర్పించారు. రాయదుర్గం పట్టణంలో పట్టణ అధ్యక్షులు బండికృష్ణమూర్తి, పద్మశాలి కార్పోరేషన్ డైరెక్టర్, క్లస్టర్ ఇంచార్జ్ పొరాళ్ల పురుషోత్తం, ఇనాయత్, టంకశాల హనుమంతు, సీనియర్ నాయకులు పూజారి శివ, బిసి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు పూజారి తిప్పయ్య, ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.