గిద్దలూరు: గిద్దలూరు పట్టణ సమీపంలోని సగిలేరు వాగుకు రక్షణ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్న పట్టణ ప్రజలు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణ సమీపంలోని సగిలేరు వాగు కు రక్షణ కూడా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఐదు సంవత్సరాలుగా రాజకీయ పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి కానీ తమ సమస్యలు పరిష్కరించడం లేదని స్థానికులు వాపోతున్నారు. గతంలో వర్షాల కారణంగా సగిలేరు వాగు నీరు వాగు నీళ్లు ఇళ్లల్లోకి వచ్చి ఆర్థికంగా నష్టపోయామని ఈసారైనా ప్రజాప్రతినిధులు పట్టించుకోని వాగుకు రక్షణ కూడా ఏర్పాటు చేసి నష్టాన్ని నివారించాలని కోరుతున్నారు.