అనంతపురం అర్బన్: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోని జిల్లాలోని యు టీచింగ్ ర్యాగింగ్ అరికట్టాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ
Anantapur Urban, Anantapur | Nov 13, 2026
అనంతపురం నగరంలోని విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించిన ఎస్ఎఫ్ఐ నాయకులు గంజాయి మత్తు పదార్థాల రవాణా నివారించాలని శుక్రవారం ఉదయం 11:50 నిమిషాల సమయం లోని ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నేతల తదితరులు పాల్గొన్నారు