Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

తాడిపత్రి: అవగాహన లేనివారు కూడా ట్రావెల్స్ నడుపుతున్నారని మండిపడ్డ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి

India | Oct 25, 2025
కర్నూలు బస్సు ప్రమాదం తనను కలచివేసిందని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి తెలిపారు. తాము 1934 నుంచి బస్సులను నడుపుతున్నామని, దివాకర్ ట్రావెల్స్క పేరు రావడంతోనే తాము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పారు. గతంలో ఆలిండియా పర్మిట్ విధానం ఉండేదని, దాన్ని రద్దు చేయడంతో బస్సులపై అవగాహన లేనివారు ట్రావెల్స్ నడుపుతున్నారన్నారు. సింగిల్ విధానం అమలు చేస్తే ట్రావెల్స్ తగ్గుముఖం పడతాయని తెలిపారు.

MORE NEWS

తాడిపత్రి: అవగాహన లేనివారు కూడా ట్రావెల్స్ నడుపుతున్నారని మండిపడ్డ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి - India News