Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

మార్కాపురం: రజకులకు గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

India | Jun 29, 2026
మార్కాపురం జిల్లా కేంద్రంలోని సౌజన్య ఫంక్షన్ హాల్లో జిల్లా రజకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మనకు గుర్తింపు తెచ్చిన పార్టీ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు రజకులను పట్టించుకోలేదన్నారు. రజకులకు ప్రత్యేకంగా పథకాలను అందజేసిన ఘనత టిడిపి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్పించాలని, దేవస్థాన కమిటీలలో ఉన్నత స్థానం కల్పించాలని కోరుకుంటున్నాము వాటిని అధినాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్దాం అన్నారు.