శింగనమల: బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని పెట్రోల్ డీజిల్ బ్లాక్ మార్కెట్లో తరలిస్తే చర్యలు తప్పు అని ఎమ్మార్వో శ్రీధర్ మూర్తి
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మార్వో శ్రీధర్ మూర్తి మంగళవారం సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల సమయం లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ బ్లాక్ మార్కెట్లో తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు అనంతరం సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.