రాజమండ్రి రూరల్: పుష్కరాల నాటికి వార్డుల్లో మురుగునీటి సమస్యల పరిష్కారం: ఎమ్మెల్యే గోరంట్ల
19వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వార్డుల్లో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. పుష్కరాల లోపు డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామని, కొత్త పింఛన్ల దరఖాస్తు గడువు ఈ నెల 18 వరకు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు.