Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

రాయదుర్గం: మలపనగుడి గ్రామంలో తాగునీటి సమస్య తో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు

Rayadurg, Anantapur | Apr 26, 2026
డి.హిరేహాల్ మండలం మలపనగుడి గ్రామంలో తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. బోరు మోటార్ స్టార్టర్ లు మరమత్తులకు గురవడంతో వారం రోజులుగా తాగునీరు సరఫరా నిలిచిపోయిందన్నారు. నీటికోసం అష్టకష్టాలు పడుతున్నామని, సంబందిత RWS అధికారులు పట్టించుకోవడం లేదని ఆదివారం విలేకరులతో వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టి తాగునీరు విడుదల చేయాలని గ్రామస్తులు కోరారు.
రాయదుర్గం: మలపనగుడి గ్రామంలో తాగునీటి సమస్య తో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు - Rayadurg News