Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: పట్టణంలోని 15 వ వార్డు లో పాడుబడ్డ బావి పూడ్చివేత పనులు చేపట్టిన మున్సిపల్ అధికారులు

Rayadurg, Anantapur | May 25, 2026
రాయదుర్గం పట్టణంలోని 15 వ వార్డు ముత్తరాసి కాలనీ సమీపంలో పాడుబడ్డ బావి నుంచి వస్తున్న దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ఆ బావికి మట్టి వేసి పూడ్చివేత పనులు చేపట్టారు. టిడిపి నాయకులు, మున్సిపల్ అధికారులు దగ్గర ఉండి సోమవారం ఉదయం నుంచి టిప్పర్ ల ద్వారా మట్టిని వేసి ఆ బావి పూడ్చివేత పనులు పర్యవేక్షించారు. దీంతో స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
రాయదుర్గం: పట్టణంలోని 15 వ వార్డు లో పాడుబడ్డ బావి పూడ్చివేత పనులు చేపట్టిన మున్సిపల్ అధికారులు - Rayadurg News