శింగనమల: మాజీ రెవెన్యూ శాఖ మంత్రి కీర్తిశేషులు పుట్టపాగ మహేంద్ర నాథ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సింగనమలఎమ్మెల్యే బండారు శ్రావణి
గుంటూరులోని సింధూర్లో నిర్వహించిన మాజీ రెవెన్యూ శాఖ మంత్రి కీర్తిశేషులు మహేందర్ నాథ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ నేపథ్యంలో భాగంగా ఆదివారం ఉదయం పదిగంటలు 50 నిమిషాల సమయం లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.