మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం కొలుకులలో గురువారం దేవరగట్టు చిన్న నాసరయ్య అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేక వారి వేధింపుల కారణంగా ఈ ఘటన చోటు చేస్తుందని గ్రామస్తులు తెలిపారు. మృతునికి ఒక కుమార్తె ఉంది. నాసరయ్య మృతితో గ్రామంలో విషాదం నెలకొన్నది.