Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
दुर्घटना
Police
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Uttarpradesh
Haryana
Sdm
Uttarakhand
ntvaslam
No video available
3
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు: బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీపై టీడీపీ రూరల్ నేత కోటంరెడ్డి శిక్షణ
India
| Sep 1, 2023
#other
MORE NEWS
India | Aug 24, 2026
*అమ్మాయిలు జుట్లు పట్టుకుని కొట్టేసుకున్నారు..!* *కాకినాడ ఆర్ కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో విద్యార్థినీల మధ్య ఘర్షణ..!* *ఫోన్ పోయిందంటూ మణిపూర్ విద్యార్థిని సర్పవరం పోలీసులకు ఫిర్యాదు.* *గొడవ ఎక్కువ అవ్వడంతో పరస్పరం కొట్టుకున్న విద్యార్థినీలు.* *విద్యార్థినీల మధ్య తోపులాటలో పలువురికి గాయాలు.* *కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు విద్యార్థులకు చికిత్స.* *పోలీసులు వచ్చి నచ్చచెప్పడంతో సద్దుమణిగిన వివాదం.* *మణిపూర్ విద్యార్థినిలను మరో హాస్టల్ కు తరలించిన అధికారులు.*
India | Aug 24, 2026
BREAKING NEWS LIVE 🔴 #786MEDIA UR VOICE OUR REPORTS హోటల్లో ఏం జరిగిందో మీకు తెలిసింది 10% మాత్రమే.. 90% మీకు తెలియదు నా రూం వాష్‌రూంలో వేరే వ్యక్తి ఉన్నందుకు నేను మాధురి రాథోడ్ వాష్‌రూం వాడుకోవడానికి వెళ్లాను అదే సమయంలో ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడంతో నా భార్య అక్కడకు వచ్చింది ఆ సమయంలో నేను చెప్తే వినే పరిస్థితిలో నా భార్య లేదు నేను, మాధురి రాథోడ్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం కానీ మా మధ్య అంత వరకు వెళ్లే ర్యాపో రాలేదు మా ఇద్దరి మధ్య ఎమోషనల్ కనెక్షన్ మాత్రమే ఉంది.. అది కూడా తప్పే ఇంత జరిగినందుకు మాధురి రాథోడ్‌కు నా తరపున సారీ.. ఇంక ఇంతటితో ఆపేయండి * ఫోక్ సాంగ్స్ యాక్టర్ ఈశ్వర్ సాయి....
India | Aug 24, 2026
కూకట్పల్లి మెట్రో రాత్రి చాలు.. సాధారణ మహిళలు అక్కడ నిలబడటానికి భయపడుతున్నారు..#786media super exclusive ur voice our reports కూకట్‌పల్లిలోని ఓయో హోటళ్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు కూకట్పల్లి అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్‌లోని రెండు ఓయో హోటళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో హోటల్ మేనేజర్లు, కస్టమర్లు, ఇద్దరు మహిళలతో సహా 12 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులను చూడగానే హోటల్ యజమాని అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు చెప్పారు. మిగిలిన 11 మందిని అదుపులోకి తీసుకుని కూకట్పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తనిఖీల్లో 7 స్మార్ట్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. #Hyderabad #Telangana #AndhraPradesh
India | Aug 21, 2026
BREAKING NEWS LIVE 🔴 #786MEDIA UR VOICE OUR REPORTS - సీఐ అత్యుత్సాహం.. విద్యార్థుల గొంతు పట్టుకొని.. మహబూబాబాద్ జిల్లాలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల సీఐ రఘుపతిరెడ్డి ప్రవర్తించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారిని అడ్డుకునే క్రమంలో ఆయన పలువురి గొంతు పట్టుకొని వెనక్కి నెట్టేశారు. స్టూడెంట్స్‌ను రౌడీల్లా ట్రీట్ చేయడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులను గొంతు పిసికి చంపేస్తారా? అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు... #తెలంగాణా
India | Aug 21, 2026
BREAKING NEWS LIVE🔴 #786MEDIA #CRIMENEWS UR VOICE OUR REPORTS టీచర్‌కు భయపడి, ఒక్క దెబ్బకే కుప్పకూలి ఎల్కేజీ విద్యార్థి మృతి. "విశాఖపట్నంలో దారుణ ఘటన" లిటిల్ గార్డెన్ స్కూల్లో హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో భయపడి గుక్కపెట్టి ఏడుస్తూ, కుప్పకూలి టీచర్ మీద పడిపోయిన ఎల్కేజీ విద్యార్థి ప్రణయ్ తేజ్ (6) age చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించిన వైద్యులు. సీసీటీవీ ఫుటేజ్ చూసి ఆగ్రహంతో స్కూల్ ఎదుట ఆందోళనకు దిగిన ప్రణయ్ తేజ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు...#ANDHRAPRADESH #NARALOKESH #NARACHANDRABABUNAIDU #STUDENTS #GOVERNMENTSCHOOL #HUMANRIGHTS #STUDENDSMURDER #JUSTICE #SCHOOL #pavankalyan #pspkfans #pspk #Janasena #bjp our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057. AP STATE INCHARGE. 786 FAYAZ BHAI
India | Aug 20, 2026
నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయండి- ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
India | Aug 19, 2026
నాకు నీ మీద ఇష్టం ఉందా ????? ఒక ఉపాధ్యాయుడు అలా అంటున్నాడని మీరు ప్రిన్సిపాల్‌కు చెబితే, మీరు ఏదో తప్పు చేస్తున్నారని చెప్పి ఆయన మిమ్మల్ని తిరిగి శిక్షిస్తారు. నల్గొండ జిల్లా, దేవరకొండ. *దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ముందు బాలికల నిరసన* *తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థినిని లైంగికంగా వేధించాడు, భాస్కర్ మృతదేహాన్ని శుభ్రం చేసిన విద్యార్థిని, తెలుగు ఉపాధ్యాయుడిపై ఫోక్సో కేసు నమోదు చేయాలని విద్యార్థినులు డిమాండ్* ఒక విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో, దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ముందు సోమవారం ఏబీవీపీ నాయకులు నిరసన చేపట్టారు. కళాశాలలో భాస్కర్ అనే తెలుగు ఉపాధ్యాయుడు ఒక విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ వారు ధర్నా నిర్వహించారు. బాధితులకు న్యాయం జరగాలని, నిందితుడైన తెలుగు ఉపాధ్యాయుడు భాస్కర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా, అతనిపై ఫోక్సో (FOCSO) చట్టం కింద కేసు నమోదు చేయాలి. our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057. AP STATE INCHARGE. 786 FAYAZ BHAI
India | Aug 19, 2026
BREAKING NEWS LIVE🔴 #786MEDIA UR VOICE OUR REPORTS*భార్యకు పట్టుబడ్డ ఫోక్ సాంగ్ ఆర్టిస్టులు* ఫోక్ సాంగ్స్ యాక్టర్స్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌ను నిన్న అర్థరాత్రి సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఈశ్వర్ సాయి భార్య ఇటీవల ప్రమీల ఫోక్ సాంగ్‌లో ప్రధాన నటీనటులుగా నటించిన మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి *నా భర్త మంచోడే.. ఆమెనే మీద పడి లొంగదీసుకుంది* మాకు పెళ్లయి 7 ఏళ్లు అవుతుంది. నా భర్త కనీసం మందు కూడా తాగడు ఈ అమ్మాయికి బ్రేకప్ అయితే నేనే దగ్గరుండి ఓదార్చాను నా పక్కనే ఉంటూ నన్నే మోసం చేస్తుందని అనుకోలేదు నా కళ్ల ముందే ఉండేది. మంచి అమ్మాయి అనుకున్నాను, కానీ మెసేజ్‌లు చూసి కంగుతిన్నాను ఈ విషయంలో ఒకసారి నా కొడుకుతో కలిసి సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకున్నాను నా భర్త మంచోడే కానీ అమ్మాయి మీద పడితే అతను మాత్రం ఏం చేస్తాడు? ఇలాంటి అమ్మాయిలను ఫోక్ సాంగ్స్ పరిశ్రమలోకి రానివ్వకూడదు – ఫోక్ సాంగ్స్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి భార్య #AndhraPradesh #Telangana #wifeandhusbandrelationship #humanrights #affairs #womensafety #miniorgirls our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057. AP STATE INCHARGE. 786 FAYAZ BHAI
India | Aug 19, 2026