Public App Logo
Profile Picture

నెల్లూరు జిల్లా వార్తలు

@ntvaslam
5092Followers
12Following
కావలి: జలదoకి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆర్డీఓ శీనా నాయక్
సర్వేపల్లి: పొదలకూరు గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా పంచాయతీ అధికారి సుస్మితారెడ్డి
కావలి: పట్టణంలోని 32వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామిరెడ్డి
కావలి: చిన్నక్రాక గ్రామ సచివాలయం, బ్రాహ్మణక్రాక గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీడీఓ శ్రీధర్
కొవ్వూరు: రూ.30 వేల లంచం తీసుకుంటూ, ఏసీబీకి చిక్కిన కోవూరు సబ్ రిజిస్ట్రార్
సర్వేపల్లి: పొట్టెంపాడులో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులను ఆపడానికి వీల్లేదని ర్యాలీ చేసిన వైసీపీ మ‌ద్ద‌తుదారులు, రైతులు
కొవ్వూరు: కొడ‌వ‌లూరు గ‌మేషా ఫ్యాక్ట‌రీ వ‌ద్ద పగిలిన ఆర్టీసీ బ‌స్సు టైర్, ప్రయాణికులకు గాయాలు
సర్వేపల్లి: టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్య‌ల‌కు వ్యతిరేకంగా, పొట్టెంపాడు నక్కల కాలువ వద్ద వందలాది మంది రైతుల నిర‌స‌న
సర్వేపల్లి: ముదిగేడులో తమ ఇంటికి సమీపంలో రామాలయం కడుతున్నారని కుటుంబ సభ్యులు ఎంపీడీవో కార్యాల‌యం ఎదుట పురుగుల మందు డ‌బ్బాతో ఆందోళ‌న‌
ఆత్మకూరు: సంగంలోని శ్రీ కామాక్షీదేవి సమేత సంగమేశ్వరాలయంలో ఘనంగా లక్ష కుంకుమార్చన పూజ‌లు
సర్వేపల్లి: పొద‌ల‌కూరు ప‌ట్ట‌ణ స‌రిహ‌ద్దులో మూడు ప‌ల్టీలు కొట్టిన ఆటో, ఆరుగురికి తీవ్ర గాయాలు, ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మం
కొవ్వూరు: మైపాడులో రెండో రోజు గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న‌ ప్ర‌భుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌
సర్వేపల్లి: ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామ సచివాలయాన్ని పరిశీలించిన మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, సీఎంను అభినందిస్తున్నట్లు వెల్లడి
కావలి: 'ఎమ్మెల్యే ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి చేస్తున్న అక్రమ మైనింగ్‌ను అరికడుదాం' అంటూ కావలిలో పోస్టర్ల కలకలం
కావలి: అందుబాటులో ఎలక్ట్రికల్ బైక్స్, పట్టణంలో ఈ- బైక్స్ షోరూంను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్‌ రెడ్డి
ఉదయగిరి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తాం: పొట్టిపల్లిలో వైసీపీ ఇన్‌ఛార్జ్‌ మేకపాటి
జిల్లాలో సెప్టెంబర్‌లో మొత్తం 3,09,821 మందికి సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రారంభం: డీఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి
బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీపై టీడీపీ రూరల్ నేత కోటంరెడ్డి శిక్షణ
అనుమతులు లేకుండా నిద్ర మాత్రలు విక్రయిస్తే చర్యలు తప్పవు: ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి
నెల్లూరులో ఈదురు గాలులతో జోరు వ‌ర్షం...
ఆత్మకూరు: సమస్యలను పరిష్కరించాలని, ఆత్మ‌కూరు మున్సిపాలిటీలో సమ్మె చేపట్టిన కార్మికులు
నెల్లూరులో జేవీ రెడ్డి చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పించిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు
సర్వేపల్లి: వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయానికి ఐదు మంది సభ్యులతో కూడిన న్యాక్ బృందం
సైదాపురం: కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై సైదాపురం బస్టాండ్ సెంటర్ వద్ద ఇంటింటి ప్రచారం చేసిన మాజీ ఎంపీ చింతా మోహన్‌
ఉదయగిరి: అధికార వైసీపీ  ప్రభుత్వ సొమ్మును వాలంటీర్లకు జీతాలుగా ఇస్తూ వైసిపి కార్యకర్తల వాడుకుంటుంది వింజమూరు మండల టీడీపీ కన్వీనర్
నెల్లూరు జిల్లా వార్తలు (@ntvaslam) | Public App