శింగనమల: బుక్కరాయసముద్రంమండలలో మొబైల్ పోగొట్టుకున్న బాధితులకు రికవరీ చేసి ఇంటి దగ్గరికి వెళ్లిమొబైల్ ఫోన్లు అందజేసిన సిఐ పుల్లయ
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు మీ ఇంటికి మొబైల్ కార్యక్రమంలో పాల్గొన్న బుక్కరాయ సముద్రం సిఐ పుల్లయ్య శనివారం రాత్రి 7 గంటల సమయంలో మొబైల్ పోగొట్టుకున్న బాధితులకు రికవరీ చేసి ఇంటి దగ్గరికి వెళ్లి మొబైల్ ఫోన్లను అందజేశారు. బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.