Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: జిల్లా కేంద్రంలోని సి సెక్టర్ పరిధిలోని అంగన్వాడి కేంద్రంలో పాఠశాల సంసిద్ధత మేళా

India | May 14, 2026
మార్కాపురం జిల్లా కేంద్రంలోని సి సెక్టార్ సచివాలయం పరిధిలో ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ పద్మావతి ఆధ్వర్యంలో పాఠశాల సంసిద్ధత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీసీ ప్రధమ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వెంకటరావు మాట్లాడుతూ పాఠశాల సంసిద్ధత మేళా యొక్క ముఖ్య ఉద్దేశం ఆటల పాటల ఆధారిత కార్యకలాపాల ద్వారా పిల్లల అభివృద్ధిని తల్లిదండ్రుల సమక్షంలో అంచనా వేసి వారి యొక్క అభివృద్ధి స్థాయి ల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. పిల్లలను పాఠశాలకు సిద్ధం చేయడంలో తల్లిదండ్రులు సంరక్షకులు ముఖ్యంగా తల్లులు భాగస్వాములను చేయడం, పిల్లల అభ్యసనాన్ని మెరుగుపరచడం జరుగుతుందన్నారు.