Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

శింగనమల: జంతులూరు గ్రామంలో భూ తగాదాల వలన ఘర్షణ చోటుచేసుకుంది గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలింపు

Singanamala, Anantapur | Jun 13, 2026
జంతులూరు గ్రామంలో ద్విచక్ర వాహనంలో వెళ్తున్న యువకుడు రాఘవను ఆటోతో గుద్ది తీవ్రంగా గాయపరిచిన రామచంద్ర. కుటుంబ సభ్యుల పోలీసులను ఆశ్రయించారు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలింపు శనివారం మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

MORE NEWS