పుట్లూరు మండల కేంద్రంలోని చింతకుంట గ్రామం శివారు వద్ద పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంతోనే పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు అని విద్యార్థులు మీడియాకు తెలిపారు .బుధవారం సాయంత్రం ఐదు గంటలు 50 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కేసు నమోదు చేసి దురదతో పూర్తి వివరాలు తేలాల్తుందన్నారు.