కొండపి: కొండపి పట్టణంలో జరిగిన మహానాడు కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలిరావడంపై ఆనందం వ్యక్తం చేసిన మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా కొండపి పట్టణంలో బుధవారం జరిగిన డిజిటల్ మహానాడుకు కార్యకర్తలు రికార్డు స్థాయిలో కార్యక్రమానికి తరలివచ్చారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్చువల్ గా మహానాడు కార్యక్రమం జరిగిందని మంత్రి తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఇంధనం పొదుపు పిలుపుమేరకు సీఎం చంద్రబాబు డిజిటల్ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.