Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: దర్శిలో మరో సీఐ కార్యాలయం ఏర్పాటు చేయాలని హోంమంత్రి అనితను కోరిన దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

Darsi, Prakasam | May 10, 2026
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఐదు మండలాలు ఒక పట్టణం కలిపి సుమారు రెండు లక్షల జనాభా ఉండడంతో పోలీస్ పరిపాలన సౌలభ్యం కోసం మరో సర్కిల్ ఏర్పాటు చేయాలని టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి విజయవాడలో హోం మంత్రి వంగలపూడి అనితను కలిసి కోరారు. ప్రస్తుతం ఒకే సర్కిల్ ఇన్స్పెక్టర్ పరిధిలో ఆరు పోలీస్ స్టేషన్లో ఉండడంతో పని ఒత్తిడి అధికంగా ఉందని వివరించారు. శాఖపరమైన నివేదిక తీసుకొని చర్యలు తీసుకుంటామని హోం మంత్రి హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. దర్శి డిఎస్పి కార్యాలయం పక్కా భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

MORE NEWS

దర్శి: దర్శిలో మరో సీఐ కార్యాలయం ఏర్పాటు చేయాలని హోంమంత్రి అనితను కోరిన దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి - Darsi News