Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

గిద్దలూరు: కొమరోలు మండలం చింతలపల్లి పంచాయతీలో ఏప్రిల్ 8వ తేదీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి

Giddalur, Prakasam | Apr 7, 2026
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం చింతలపల్లి పంచాయతీ పరిధిలో ఏప్రిల్ 8 ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నూతన విద్యుత్ లైన్లు మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

MORE NEWS