రెంజల్: నిజామాబాద్ రెంజల్లో కూలాయి నీటి గొడవ: వ్యక్తి మృతి
నిజామాబాద్ జిల్లా రెంజల్లో కూలాయి నీటి వివాదం కారణంగా గంగాధర్ (50) అనే వ్యక్తి మృతి చెందారు. యోగేష్ అనే యువకుడు నెట్టడంతో గంగాధర్ కిందపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.