శింగనమల: బీసీ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్న ఘనత కూటం ప్రభుత్వం దేనిని ఏపీ నాయి బ్రాహ్మణ డైరెక్టర్ ఆదినారాయణ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులకు సవిత, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కి కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీ నాయి బ్రాహ్మణ డైరెక్టర్ ఆదినారాయణ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల సమయంలో వీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు బీసీల అభివృద్ధి కూటం ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.