సింగనమల మండల కేంద్రంలోని హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామ ప్రజల సహకారంతోనే ఇరుసు పంద్యాలు నిర్వహించారు గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు మంగళవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో బహుమతులు అందజేశారు గ్రామస్తులు.