దర్శి: ముండ్లమూరు ఏపీ మోడల్ స్కూల్ లో జన గణన పై అధికారులకు సిబ్బందికి శిక్షణ కార్యక్రమం
Darsi, Prakasam | Apr 10, 2026 ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఏపీ మోడల్ స్కూల్ లో జనగణన పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జన గణన విధానాలు డేటా సేకరణ పద్ధతులు ఆన్లైన్ నమోదు విధానం గురించి అధికారులు అవగాహన కల్పించారు. అధికారులు ఖచ్చితమైన సమాచార సేకరణ పై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి కుటుంబ సభ్యుడి వివరాలను నమోదు చేసి లోటుపాట్లు లేకుండా సర్వే సమగ్రంగా నిర్వహించాలని సూచించారు.