శింగనమల: గోవిందరాయుని పేట గ్రామంలో సీజైనా బోర్ల వద్ద ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం అధికారులు వివాదాలకు దారి తీస్తున్నారని రైతు
సింగనమల మండల కేంద్రంలోని సీజైన బోర్ల వద్ద ట్రాన్స్ఫార్మర్లు బిగించి రైతులకు అధ్యయం పోస్తున్నారని రైతు రామాంజనేయులు తెలిపారు .శుక్రవారం సాయంత్రం ఐదు గంటలు 50 నిమిషాల సమయంలో ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జిల్లా అధికారుల స్పందించి విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.