విశాఖపట్నం: ఏపీ పారిశ్రామిక ప్రగతికి సీఐఐ సదస్సు: మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి
ఏపీ పారిశ్రామికాభివృద్ధికి సీఐఐ భాగస్వామ్య సదస్సు కొత్త దిశను చూపుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇప్పటికే రూ.26 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని ఆయన పేర్కొన్నారు.