మార్కాపురం: జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం పడింది. దీంతో ఉపశమనం పొందిన ప్రజలు
మార్కాపురం జిల్లా కేంద్రంలో రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం నుంచి వాతావరణం చల్లబడి వర్షం పడుతూనే ఉంది. గత రెండు మూడు రోజులుగా ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడిపోయారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో వృద్ధులు పిల్లలు ప్రజలు ఉపశమనం పొందారు. దీంతో పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.